ఫ్రిడ్జ్ పేలిన ఘటన.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

ఫ్రిడ్జ్ పేలిన ఘటన.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

NRML:నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ లో నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ పేలింది. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకుని ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. కాగా స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మృతి చెందిన వారిలో విజయ్, ఓ మహిళగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది