VIDEO: బయ్యారం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు

VIDEO: బయ్యారం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో నేడు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కామ్రేడ్ పాషా జ్ఞాపకార్థం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు చేతబట్టి పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యత కోసం పనిచేసిన పాషన్న మృతి కి సంతాపంగా స్థూపాన్ని ఆవిష్కరించారు