VIDEO: చిన్నారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే బత్తుల

VIDEO: చిన్నారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే బత్తుల

E.G: రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారులతో మమేకమై కొద్దిసేపు ముచ్చటించారు. వారి చదువు , బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధుల కాకుండా పిల్లలతో స్నేహితుడిలా మెలగడంతో చిన్నారులు 'జై జనసేన, జై జనసేన' అంటూ అరుస్తూ కేరింతలు కొట్టారు.