VIDEO: ఆధార్ కోసం ఓ యువకుడి కష్టాలు..!

VIDEO: ఆధార్ కోసం ఓ యువకుడి కష్టాలు..!

HYD: అమీర్‌పేట్ మైత్రివనం రీజినల్ ఆఫీస్ వద్ద ఆధార్ కోసం వచ్చిన యువకుడి కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. గత 3 రోజులుగా తిరుగుతున్నానని, రాత్రి 2 గంటలకు వచ్చి ఇక్కడే నిద్రించి, టోకెన్ కోసం ఇబ్బందులు పడ్డట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు తన ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేదని, రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఉంటే మాలాంటి పేదోళ్లకు సేవలు ఎలా అందుతాయన్నారు.