VIDEO: ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..!
VZM: గరివిడి వంతెనకు ఇరువైపులా సైడ్ వాల్స్ కొన్నిచోట్ల శీధలావస్థకు చేరాయి. ఈ బ్రిడ్జి గుండా చీపురుపల్లి వైపు, విజయనగరంకు రాకపోకలకు వెళ్లడానికి ప్రధానమైన ఆర్&బి రోడ్డు కావడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ఈ సైడ్ వాల్స్ గురించి అనేకమార్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తపరుస్తున్నారు.