సమ్మర్ కిట్లను పంపిణీ చేసిన ఎస్పీ

సమ్మర్ కిట్లను పంపిణీ చేసిన ఎస్పీ

BDK: ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలని SP రోహిత్ రాజు ట్రాఫిక్ సిబ్బందితో కార్యక్రమం నిర్వహించారు. అయితే ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సమ్మర్ కిట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ఒక టోపీ, కళ్ళజోడు, ఒక వాటర్ బాటిల్, ORS ప్యాకెట్లు, మాస్క్‌లు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DSP ఆదినారాయణ, SB ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ SI ప్రవీణ్ పాల్గొన్నారు.