VIDEO: పోలీస్ స్టేషన్ వద్ద యువతి తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం
PLD: మాచర్ల పట్టణానికి చెందిన కామన బోయిన చౌడమ్మ అనే యువతి గంగెన బోయిన నాగరాజు అనే యువకుడితో వెళ్లిపోయినట్లు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సరైంది కాదని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. యువతి, యువకుడిని గుర్తించేందుకు ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.