VIDEO: జిల్లాకు మూడు రోజులు వర్ష సూచన..!

VIDEO: జిల్లాకు మూడు రోజులు వర్ష సూచన..!

VSP: జిల్లాలో మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గత మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.