రైతుల సంక్షేమమే మా ధ్యేయం: ఎమ్మెల్యే
NDL: రైతన్న సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఎల్లవేళలా కృషి చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. మిడుతూరు మండలం రోళ్ళపాడు గ్రామంలో నిర్వహించిన 'రైతన్న-నీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖాతా రమేష్ రెడ్డి మార్కెట్ పాల్గొన్నారు.