ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

JGL: నూతనంగా నిర్మించిన ఎండపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయం ప్రజల పాలనకు మరింత చేరువగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి అడ్లూరి సూచించారు.