BREAKING: నిజామాబాద్ డీసీసీగా నగేష్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ పరిధిలోని జిల్లాలకు DCC అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్పల్లి నగేష్ రెడ్డికి అప్పగించింది. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలను బొబ్బిలి రామకృష్ణకు అప్పగించింది.