'మోడల్ స్కూల్ విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ'
WGL: ఖానాపురం మండల కేంద్రంలోని బుధరావుపేట ప్రభుత్వ మోడల్ స్కూల్లో 6 తరగతి చదువుతున్న విద్యార్థినీలకు శుక్రవారం NSUI మండల కమిటీ ఆధ్వర్యంలో టీచర్స్ పంపించేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య అనిల్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సాయం అందించడంలో NSUI మండల కమిటీ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని మంచిగా చదువుకోవాల్సిందిగా కోరారు.