మోదీ వెళ్లగానే దాడికి ఆమోదం: అజర్

మోదీ వెళ్లగానే దాడికి ఆమోదం: అజర్

ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు జరగటంపై భారత్‌లోని ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్ క్లారిటీ ఇచ్చారు. మోదీ వెళ్లిన తర్వాతే దాడి చేసేందుకు తమ కేబినెట్ నుంచి అనుమతి వచ్చినట్లు వెల్లడించారు. మోదీ పర్యటనకు ముందే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు. తమ సైనికుల ఆదేశాల ప్రకారం అమెరికాతో చర్చించి వ్యూహాత్మకంగా దాడికి దిగినట్లు పేర్కొన్నారు.