'ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేటట్టు నిర్మించాలి'

'ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేటట్టు నిర్మించాలి'

SRCL: గణేష్ మండపాలను ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేటట్టు నిర్మించాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. మండపాలలో ఎల్లప్పుడూ ఒకరు వాలంటరీగా ఉండాలన్నారు. మండపాల నిర్మాణం నాణ్యత ఏర్పాటు చేసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతి, అలాగే విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.