భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

MBNR: అడ్డాకుల మండల మాజీ జడ్పీటీసీ విద్యావతమ్మ అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం ఆమె భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.