VIDEO: పుట్టపర్తిలో ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం

VIDEO: పుట్టపర్తిలో ‘స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం

సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది తీరంలో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. అధికారులు, నాయకులు కలిసి నది పరివాహక ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సువర్ణ, మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్, సామకోటి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.