టీవీకే అధినేత విజయ్‌కు మరో చిక్కు?
టీవీకే అధినేత విజయ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. సాధారణంగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తన స్థిర, చర ఆస్తులతో పాటు భార్య, పిల్లల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకులు ఖాతా, ఆదాయ పన్ను వివరాలు సమర్పించాలి. అయితే విజయ్ భార్య ఆస్తులు, బ్యాంకు నిల్వలు గురించి విజయ్ తెలియదని తెలుస్తోంది. దీంతో సరైన వివరాలు సమర్పించకపోతే ఆయన నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.