VIDEO: సూరంపల్లిలో సీఎంకు ఘన స్వాగతం

VIDEO: సూరంపల్లిలో సీఎంకు ఘన స్వాగతం

కృష్ణా: గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్వహించిన అన్నదాత-సుఖీభవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, రైతులు ఘనస్వాగతం పలికారు. సీఎం కాన్వాయ్ గ్రామంలోకి చేరుకోగానే ప్రజలు భారీగా చేరుకొని అభివాదాలు చేశారు. అనంతరం సీఎం సభా వేదికకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.