VIDEO: రైతుల యూరియా కష్టాలు తీరేదెన్నడో

VIDEO: రైతుల యూరియా కష్టాలు తీరేదెన్నడో

KNR: సైదాపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే ఆగ్రోస్ షాప్ వద్దకు చేరుకున్నారు. షాపు తెరవకపోవడంతో పెద్దఎత్తున క్యూ లైన్లో చెప్పులను పెట్టారు. మంత్రి నియోజకవర్గంలోనే యూరియా దొరకని పరిస్థితి ఉందని రైతులు మండిపడుతున్నారు. ఇలా ఎన్నిరోజులు యూరియా కోసం షాపుల వద్ద నిరీక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.