ALERT.. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

ALERT.. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

HYD: రానున్న మూడు గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో HYDకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల కారణంగా తాత్కాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.