VIDEO: వరంగల్‌లో బీరు సీసాలో పురుగు కలకలం

VIDEO: వరంగల్‌లో  బీరు సీసాలో పురుగు కలకలం

WGL: కరీమాబాద్‌లోని KK వైన్స్‌లో గురువారం బీరు సీసాలో పురుగు వచ్చిన ఘటన కలకలం రేపుతుంది. బీరు కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ ఘటనపై వైన్ షాపు నిర్వాహకులను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. కంపెనీల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేశారు.