నల్ల మాస్కులు ధరించి నిరసన
JGL: తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు మెట్‌పల్లి పట్టణంలో చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. ఆర్టిజన్, అన్ మ్యాన్ కార్మికులు నల్ల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. విద్యుత్ శాఖలో ఒకే సంస్థ ఒకే రూల్ అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.