VIDEO: గ్రామాల్లో రాఖీ పౌర్ణమి సందడి

VIDEO: గ్రామాల్లో రాఖీ పౌర్ణమి సందడి

VSP: గ్రామాల్లో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు గ్రామాలకు వస్తున్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాఖీలు విక్రయించే ఫ్యాన్సీ షాపులు, స్వీట్ స్టాల్స్ వద్ద రద్దీ కనిపించింది. వడ్డాది కూడలిలో వ్యాపారులు ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి వివిధ ఆకృతులలో రాఖీలను విక్రయిస్తున్నారు.