మరిపెడ మండలంలో 12 మంది జీపీవొల నియామకం

మరిపెడ మండలంలో 12 మంది జీపీవొల నియామకం

MHBD: మరిపెడ మండలంలోని MRO కార్యాలయంలో గురువారం MRO కృష్ణవేణి మీడియా సమావేశం నిర్వహించారు. మండలానికి 12 మంది గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (జీపీవోలు) నియామకమైనట్లు ఆమె తెలిపారు. అబ్బాయి పాలెం, గాలివారిగూడెం గ్రామాలకు పడిగి శ్రీను, ఎల్లంపేటకు పిట్టల గణేశ్ జీపీవోలుగా చేరారు. మిగతా గ్రామాలకు 10 మంది జీపీవోలు త్వరలో చేరనున్నట్లు ఆమె పేర్కొన్నారు.