వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు
NLG: నార్కట్‌పల్లి మండలంలోని ఆదరణ ఆశ్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు గుత్తా భరత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ నేతలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. చెరుకు సైదులు మాట్లాడుతూ.. వృద్ధుల సేవయే మిన్న అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జన్నపాల శ్రీను, మేడబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.