దగ్ధమైన బస్సును పరిశీలించనున్న కేంద్ర రవాణా బృందం

దగ్ధమైన బస్సును పరిశీలించనున్న కేంద్ర రవాణా బృందం

కర్నూలులో ఇటీవల దగ్ధమైన వేమూరి కావేరీ బస్సును కేంద్ర రవాణా అధికారుల బృందం నేడు పరిశీలించనుంది. ఈ ప్రమాద ఘటనపై బృందం దర్యాప్తు చేయనుంది. కాగా, ఈ ఘటనలో 19 మంది మృతి చెందడానికి బస్సు కిటికీలకు అమర్చిన ఇనుప కడ్డీలే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారణ చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.