హెరిటేజ్ వాక్ ర్యాలీని ప్రారంభించిన ఆర్డీవో
ATP: గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా రెండో రోజు ఆదివారం హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం గుత్తి గాంధీ చౌక్ నుండి కోటలోని ఆంగ్లేయులు సమాధుల వరకు నిర్వహించారు. అధికారులు వేసిన శ్రీకృష్ణదేవరాయలు, మన్రో, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. ముందుగా అనంతపురం తొలి జిల్లా కలెక్టర్ మన్రోకు నివాళులర్పించారు.