ఈనెల 12న వైసీపీ ప్రజా ఉద్యమం

ఈనెల 12న వైసీపీ ప్రజా ఉద్యమం

ELR: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న "ప్రజా ఉద్యమం" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఆదివారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.