BREAKING: రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

BREAKING: రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఇప్పటికే కేంద్రం కూడా పరిహారం ప్రకటించింది.