VIDEO: 'రైతులు ప్రభుత్వానికి సహకరించాలి'

NRPT: నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేసేందుకు రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని ఆర్డీవో రాంచందర్ నాయక్ అన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న మక్తల్ మండలం మంథన్‌గోడు గ్రామానికి చెందిన రైతులకు ఇవాళ నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో చెక్కులు అందించారు. 27 మందికి కోటి 22 లక్షల రూపాయల చెక్కులను అందించారు.