17,000 మంది లైసెన్స్‌లు రద్దు..!

17,000 మంది లైసెన్స్‌లు రద్దు..!

ప్రవాస డ్రైవర్ల లైసెన్స్‌ల కాల వ్యవధి ముగిసిందని అధికారులు గుర్తించారని కాలిఫోర్నియా రాష్ట్ర రవాణా ఏజెన్సీ తెలిపింది. దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వం ఆ డ్రైవర్లకు ఇచ్చిన 17,000 లైసెన్స్‌లను రద్దు చేయాలని చూస్తోంది. మరోవైపు సెమీ ట్రక్, బస్‌ను నడపడానికి అక్రమంగా లైసెన్స్‌లు పొందారని, కాలిఫోర్నియా అక్రమ వలసలకు అడ్డాగా మారుతోందని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తుంది.