VIDEO: వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్న ఆరూరి

VIDEO: వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్న ఆరూరి

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బుధవారం ప్రజలతో మమేకమై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్మికులు, వృత్తిదారులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షౌరశాలలో జుట్టు కత్తిరించడం, ఇంటింటా తిరిగి టీ వడ్డించడం, బట్టలు ఇస్త్రీ చేయడం వంటి కార్యక్రమాల్లో స్వయంగాపాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.