పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి కీలక పదవి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి కీలక పదవి

NDL: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి కీలక పదవి వరించింది. రాష్ట్ర మహిళా శిశు, సంక్షేమ, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నియమితులయ్యారని ఆదివారం ఎమ్మెల్యే తెలిపారు. 2025-26కు గాను ఉభయ సభల సంయుక్త కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.