ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ కన్నుమూత

ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ కన్నుమూత

CTR: ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ - ఛాన్సలర్ లక్ష్మీనారాయణ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ మేరకు 2005 - 2008 మధ్య కాలంలో యూనివర్సిటీ వైస్ - ఛాన్సలర్‌గా పని చేసిన ఆయన అమెరికాలో అనారోగ్యంతో మరణించారు. కాగా, ఆయన మృతి పట్ల విశ్వవిద్యాలయ అధికారులు సంతాపం తెలిపారు.