విద్యాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

MBNR: విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకుని విద్యాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవరకద్రలో నిర్వహించిన లెర్నింగ్ మెటీరియల్ మేళాకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను గాలికి వదిలేసిందన్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యాభివృద్ధి చెందిందన్నారు.