'ర్యాగింగ్ చేస్తే జైలు శిక్షే'

'ర్యాగింగ్ చేస్తే  జైలు శిక్షే'

KRNL: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. కొత్త విద్యార్థులకు విద్యా సంస్థలో భయం లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే జైలు శిక్ష తప్పదన్నారు. అనంతరం ర్యాగింగ్‌పై వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.