VIDEO: రసాభాసగా ముధోల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

VIDEO: రసాభాసగా ముధోల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

NRML: భైంసా పట్టణంలో మంగళవారం నిర్వహించిన ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. PCC పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ ముందే ముధోల్ మాజీ MLAలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సుమారు గంట సేపు సమావేశం గందరగోళం మధ్య సాగింది. పార్టీ కార్యకర్తలను సముదాయించి, సమావేశాన్ని కొనసాగించారు.