ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి: MLA

ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి: MLA

NZB: కడలే ఆధారంగా.. తీరమే ఆవాసంగా.. బతుకు పోరు సాగిస్తున్న మత్స్యకారులందరికీ ప్రపంచ మత్య్స దినోత్సవం శుభాకాంక్షలని NZB అర్బన్ MLA ధన్‌పాల్ సూర్య నారాయణ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ మత్స్యకారుల కష్టాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. అలాగే మత్స్య వృత్తిపై ఆధారపడిన ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, మంచి జీవన ప్రమాణాలు సాధించాలన్నారు.