'జిల్లాలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి'

'జిల్లాలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి'

SKLM: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జీపు జాతా కమిటీ ప్రతినిధులు కోనారి మోహనరావు అన్నారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో జీపు జాతా కార్యక్రమాన్ని సోంపేట గ్రామంలో నిర్వహించారు. కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. జిల్లాలో చాలా గ్రామాలకు సాగునీరు సౌకర్యం లేకపోవడంతో పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.