ప్రయాణికులకు సౌకర్యంగా రహదారిని అభివృద్ది చేస్తాం
PPM: ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా రహదారిని అభివృద్ధి చేస్తామని ఆర్&బి సహాయ కార్య నిర్వాహక ఇంజనీర్ టి. కిరణ్ కుమార్ ఓ పత్రికలో వచ్చిన కథనానికి ఆయన గురువారంపై విధంగా స్పందించారు. నివాగం, పొట్టిలి ఆర్.బి.ఆర్. పేట, ఎం. సింగుపురం, బడ్డుమాసింగి పలు రహదారి కలుపుతూ ఈ రోడ్డు వెళ్తుందన్నారు. రహదారి అభివృద్ధికి 2024 ఏడాదిలో రూ 324 మంజూరుయనన్నారు.