ధైర్యంగా ఉండండి మీ వెంట నేనున్నా: మాజీ ఎమ్మెల్యే

ధైర్యంగా ఉండండి మీ వెంట నేనున్నా: మాజీ ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట నారంవారిగూడెంలో కొద్ది రోజుల కిందట జరిగిన దాడిలో గాయపడి వైద్యం చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మంగా వెంకటేశ్వరరావును మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇవాళ పరామర్శించారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, అధైర్యపడొద్దని తెలిపారు.