ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి

NLG: జిల్లాలోని తిప్పర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజస్విని ఫీల్లింగ్ స్టేషన్‌ను మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.