'అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి'

'అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి'

E.G: వరుస తుఫాన్లు సంభవిస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు జ్వరాలు బారిన ప్రజలు పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి మండలం రామవరంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పీహెచ్సీ వైద్యాధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ముందస్తుగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.