VIDEO: వన దుర్గమ్మ భానువాసరే ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులో వెలసిన శ్రీ వన దుర్గ మాత ఆలయంలో ఆదివారం భాను వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు ఈ తెల్లవారుజామున జీవితం ఆలయానికి సందర్శించి దర్శించుకుంటున్నారు.