ప్రజావాణికి 55 ఫిర్యాదులు: కలెక్టర్

ప్రజావాణికి 55 ఫిర్యాదులు: కలెక్టర్

GDWL: జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ బిఎం.సంతోష్ మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు.