రెండు మద్యం షాపులకు ఓపెన్ టెండర్ డ్రా

రెండు మద్యం షాపులకు ఓపెన్ టెండర్ డ్రా

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ పరిధిలో గత నెల 27న డ్రాలో నిలిచిపోయిన రెండు మద్యం షాపులకు సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఓపెన్ టెండర్ డ్రా నిర్వహించారు. కలెక్టర్ షాపు నంబర్ 49, 50లకు డ్రా తీశారు. ఈ డ్రాలో షాప్ నెంబర్ 49,సదర్ లాల్‌కు రాగా.. షాప్ నెంబర్ 50 మహిళా అభ్యర్థి సమ్మక్క దక్కించుకున్నట్లు ఎక్సైజ్ SP శ్రీనివాస్ తెలిపారు.