ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో నల్గొండ జిల్లా ద్వితీయ స్థానం: జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో నల్గొండ జిల్లా ద్వితీయ స్థానం: జిల్లా కలెక్టర్

NLG: ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ తర్వాత నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. మంగళవారం లారీల సమస్య ఎక్కువగా ఉన్న గుర్రంపోడు, కొప్పోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.