VIDEO: సంత ప్రభావం.. అత్యవసర సేవలకు అంతరాయం

VIDEO: సంత ప్రభావం.. అత్యవసర సేవలకు అంతరాయం

BDK: అశ్వాపురం ప్రధాన రహదారి పూర్తిగా దిగ్బంధితమవుతోంది. ముఖ్యంగా సంత రోజు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో సాధారణ ప్రజలే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాల్సిన 108 అంబులెన్స్ సర్వీసులు సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సంతను ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు.