VIDEO: 'గురు నానక్ ఆశయ సాధనకు పాటుపడాలి'

VIDEO: 'గురు నానక్ ఆశయ సాధనకు పాటుపడాలి'

NRML: గురు నానక్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్‌‌నాథ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని గురుద్వార్‌లో గురునానక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సిక్కు సోదరులు పాల్గొన్నారు.