'హంద్రీ-నీవా ద్వారా సాగునీరు అందించండి'

'హంద్రీ-నీవా ద్వారా సాగునీరు అందించండి'

అన్నమయ్య: మదనపల్లె మండలం, కొత్తపల్లె గ్రామపంచాయతీ లోని ఓబుల నాయన చెరువు క్రింద ఉన్న పొలాలకు హంద్రీ-నీవా ద్వారా సాగునీరు అందించాలని స్థానిక రైతులు కోరారు. ఈ మేరకు ఇవాళ టౌన్ బ్యాంక్ ఛైర్మన్, పలువురు టీడీపీ నాయకులు చెరువును సందర్శించారు. ఛైర్మన్ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే షాజహాన్ భాష దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.